కాగా గతంలో ఐపీఎల్ వేలం ప్రక్రియలో ఆర్యన్ ఖాన్ పాల్గొనడంతో షారుక్ కుమారుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ తన సొంత బ్రాండ్ 'డి యావోల్' పేరుతో బట్టలు, ప్యాషన్ యాక్సెసరీస్ విక్రయాలను ప్రారంభించాడు. ఈ బ్రాండ్స్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌గా వ్యవహరించడం గమనార్హం. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన 'ఆర్చిస్' అనే చిత్రంలో సుహానా ఖాన్ నటించింది. ఈ మరికొద్ది రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇది కాకుండా, సుహానా కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించడం ప్రారంభించింది. తీరా అనే కాస్మెటిక్ ఉత్పత్తికి సంబంధించిన ఓ ప్రకటనలో సుహానా నటించింది.