ప్రేక్షకులను థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటిలో మాత్రం ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సుమారు రూ.55 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. రొటీన్ స్టోరీ తో ఈ సినిమా రిలీజ్ కావడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఓటీటీ రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు. తాజాగా నాలుగు నెలల తర్వాత నేటిఫ్లిక్స్‌లో ప్రారంభమైంది. ఈ వారం నెట్ఫిక్స్ టాప్ టెన్ మూవీస్ లో రామబాణం మొదటి ప్లేస్ సంపాదించి రికార్డు సృష్టించింది.