వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలు అందుకుంటుంది.. గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా సినిమా లకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి వరుస సినిమాలతో తో బిజీ గా మారింది.. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. అలాగే కాజల్ బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.నిత్యం వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది.తాజాగా కాజల్ తన భర్త కిచ్లు తో కలసి రొమాంటిక్ ఫోటో షూట్ చేసింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా కాజల్ గోల్డ్ కలర్ శారీ లో అదరగొట్టింది..కాజల్ తన నడుము సొగసుతో మెస్మెరైజ్ చేసింది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.