ఈ సినిమా కథ విషయానికి వస్తే… జీవా (జీవీ ప్రకాశ్) స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే సెంథాళినితో ప్రేమలో పడతాడు.సంవత్సరాలు గడుస్తున్నా తన ప్రేమను మాత్రం ఆమెతో చెప్పలేకపోతాడు.ఈ క్రమంలోనే ఆమె ఓ ఫేమస్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. తన ప్రేమను ఆమెకు ఎలా అయినా చెప్పాలని జీవా ఎన్నో కలలు కంటుంటాడు.ఊహించని విధంగా అతడు ఓసారి మరో ప్రపంచంలోకి వెళ్తాడు. అక్కడ జీవా కూడా గాయకుడిగా మంచి పేరు తెచ్చుకుని, సెంథాళినిని వివాహం చేసుకుని ఎంతో ఆనందంగా ఉంటాడు.. కొన్ని రోజుల తర్వాత అతడు ఆ కొత్త ప్రపంచం నుంచి వాస్తవంలోకి వస్తాడు . సెంథాళిని ప్రేమను పొందాలని జీవా ఏం చేశాడు.. ఆమె ప్రేమను పొందడా లేదా…అనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.