వామిక గబ్బ ఎలాంటి సినిమాలోనైనా సరే ఏ విధంగా నటించడానికి అయినా సరే వెనుకాడడం లేదని ఈ వీడియోను చూస్తే మనకి అర్థమవుతోంది. నిరంతరం సోషల్ మీడియా లో హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కాలాన్ని గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మకు అనుకోకుండా వెబ్ సిరీస్ ఆఫర్ రావడంతో అందులో తన నటన తో గ్లామర్ తో బోల్డ్ సన్నివేశాలతో అదరగొట్టేసింది. ఆ సిరీస్ పేరే కుఫియా.. ఈ వెబ్ సిరీస్ నెట్ఫిక్స్ లో ప్రస్తుతం స్ట్రిమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
టబు, ఆలీ ఫజల్ కీలకమైన పాత్రలో నటించిన కుఫియాలో వామిక న్యూడ్ సీన్లతో రెచ్చిపోయిందని చెప్పవచ్చు ఒక సిన్లో అయితే ఒంటిపైన బట్టలు విప్పేసి మరి తన అందంతో తెగ రచ్చ చేసింది. ఇంకొక సన్నివేశంలో అయితే ఏకంగా బెడ్ రూమ్ సీన్లలో కూడా సోషల్ మీడియాలో వామిక హాట్ టాపిక్ గా మారుతోంది. వామికా గబ్బా వీడియోని పలువురు నెటిజెన్లు సైతం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ సిరీస్ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు వెలుపడతాయని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.