ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకొనే కాస్టు గ్రాఫిక్స్ తో పలు వివాదాలకు దారితీసింది. తాజాగా కృతి సనన్ ఎల్లో అండ్ బ్లాక్ దుస్తులలో స్టన్నింగ్ ఫోజులతో కుర్రాల మతులు పోగోడుతోంది. తన పొడగట్టి కాళ్లతో తన తైస్ కనిపించే విధంగా.. కృతి సనన్ ,టైగర్ ష్రాఫ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం గణపధ్.. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనం ఇలా తన అందాలతో ఊరిస్తోంది.
వరుసగా పలు సినిమాలలో నటిస్తున్న విజయాలు మాత్రం దక్కడం లేదు.. సన్నని మెరుపుతీగ లాగా కనిపిస్తున్న కృతి సనన్ థైస్ అందాలతో మరింత ఆకట్టుకుంటోంది. స్టైలిష్ గా చూస్తూ కుర్చీలో కూర్చొని మరి తన అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొట్టేలా చేస్తోంది కృతి సనన్.. ఏది ఏమైనా బ్లాక్ దిస్తులో మాత్రం తన అంద చందాలతో సోషల్ మీడియాతో వైరల్ గా మారుతోంది ఈ ముద్దుగుమ్మ. మరి రాబోయే రోజుల్లో నైనా టాలీవుడ్ సినిమాలలో ఏవైనా అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.