అమర్ లాస్ట్ ఐదు వారాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడిప్పుడే కాస్త మెరుగ్గా ఆట ఆడుతున్నారని తెలిపారు. అమర్ పట్ల నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే చాలామంది మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదని అడిగారు. పెయిడ్ పీఆర్ బ్యాచ్ వేధించారు. నెగిటివీ, బూతులు తిడుతుంటే..బయటకు వచ్చి ఎలా మాట్లాడను. పెయిడ్ పీఆర్ వాళ్లు బూతులు తిడుతూ కామెంట్లు చేయిస్తున్నారు. అందుకే, ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. కానీ, ధైర్యం తెచ్చుకుని ముందుకు వచ్చానని తెలిపారు.జెన్యూన్ ఫ్యాన్స్ అమర్ ఆశించిన స్థాయిలో లేరని చెప్పారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూసి ఇతరులను కించపరిచే వారికి తాను ఒకటే చెబుతున్నాను. బిగ్ బాస్ కార్యక్రమంలో ఒకసారి కొట్టుకుంటారు మరొకసారి కలిసిపోతారు అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ ని తిట్టడం మంచిది కాదని మీ ఇంట్లో కూడా ఇలా మహిళల పట్ల ఎవరైనా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఇతరుల బాధ కూడా అలాగే ఉంటుంది అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.