మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి మొదట తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ నటి కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని నటనతో మాత్రం ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. 

మహిళా క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతే ఆ తర్వాత నుండి ఈ నటికి తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల్లో నటిస్తూనే వరుస వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వస్తుంది. ఇలా సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా కాలాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ తనకు వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో కూడా ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటి సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులతో టచ్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: