పోస్టర్ సీరియస్ స్టోన్ తో చాలా ఉత్కంఠంగా ఆకట్టుకుంటుంది ఇందులో నిప్పులతో కాలుతున్న రెండు భారీ కంటైనర్ల మధ్య కూడా మోహన్లాల్ వెపన్ పట్టుకొని చాలా సీరియస్గా గాలిలో ఎగురుతున్న హెలికాప్టర్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. కంటైనర్లు నిప్పులు వస్తున్న ఈ సన్నివేశం చూస్తూ ఉంటే ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలా బీకారంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.. సమకాలిన ప్రపంచంలో భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఏంపురాన్ అలరించబోతోంది అంటూ క్యూరియాసిటీని ఒక్క సారిగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతున్నది.
ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై పైన ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో మొదటి భాగంలో స్టార్ మెజారిటీ విభాగం నటించారు వివేక్ ఒబెరామ్ ,మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ,ఇంద్రజిత్తు కుమార తదితరులు సైతం నటించారు. ఈ చిత్రానికి సంగీతం దీపక్ దేవ్ అందించారు. సుజిత్ వాసుదేవు నిర్మిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 28న ఈ సినిమా థియేటర్లోకి విడుదల కాబోతోంది. మై డియర్ కుట్టి చాతన్ అనే చిత్రాన్ని 16 భాషలలో డబ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో నటుడు మోహన్ లాల్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారట.