అలా వచ్చిన నా మొదటి రెమ్యూనరేషన్ తో నా చెల్లెళ్ల పెళ్లి చేశాను. అయితే మా నాన్న చనిపోవడంతో చెల్లెళ్ల బాధ్యత పూర్తిగా నాపైనే పడింది. దాంతో చెల్లెళ్ల పెళ్లి చేసి వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాను.అలా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి నా మూడు సినిమాల రెమ్యూనరేషన్ తో చేశాను.అప్పట్లో 10 నుండి 15వేలతో వారి పెళ్లి అంగరంగ వైభవంగా చేశాను. ఇక అప్పట్లో 15వేల అంటేనే ఎక్కువ.ఇక నేను నటించిన మొదటి మూవీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమాల్లో నటించిన సమయంలో ప్రొడ్యూసర్ డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి మీకు ఈ సినిమా కి రెమ్యూనరేషన్ ఎంత కావాలి అని అడిగారు. అలా నేను నా చెల్లెలి పెళ్లి ఉంది నాకు 5 వేలు కావాలండి అనడంతోనే ఆయన మారు మాట్లాడకుండా నాకు 5వేల రెమ్యూనరేషన్ ఇచ్చారు. అలా 3000 నుండి 5000 వరకు నా రెమ్యూనరేషన్ పెరుగుతూ 5000 కంటిన్యూ చేశాను. ఇక ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలో నా రెమ్యూనరేషన్ చాలా ఎక్కువయింది. నా జీవితంలో ఎక్కువ రెమ్యూనరేషన్ ఐదు లక్షలు..అంటూ చంద్రమోహన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం చంద్రమోహన్ మాటలు నట్టింట్లో వైరల్ అవ్వడంతో చంద్రమోహన్ తన మొదటి రెమ్యూనరేషన్ తో చెల్లిళ్ల పెళ్లి చేశారా అని అందరూ మెచ్చుకుంటున్నారు.