ఇక ఇదే క్రమంలో ఎస్ జే సూర్య కొన్ని సినిమాల్లో నటుడుగా కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మంచి కథతో పవన్ కళ్యాణ్ తో మళ్ళీ సినిమా చేయాలని చూశాడు అతను కథ చెప్పిన సమయానికి పవన్ కళ్యాణ్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇక దాంతో ఈ కథని తర్వాత చేద్దాం ప్రస్తుతం వీరమ్ అనే సినిమాని రీమేక్ చేస్తున్న కాటమ రాయుడు అనే పేరుతో రీమేక్ చేస్తున్న ఈ సినిమా నువ్వు చెయ్యి తర్వాత నీ స్టోరీ తో మళ్ళీ సినిమా చేద్దామని పవన్ కళ్యాణ్ చెప్పాడు. సూర్య ఓకే అని స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న టైంలో అతనికి మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ సినిమాలో విలన్ గా అవకాశం రావడంతో పవన్ కళ్యాణ్ తో చేసే సినిమాని పక్కన పెట్టేసి ఆ సినిమా లోకి వెళ్లిపోయాడు. ఇక ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ అతనితో మరో సినిమా చేయకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయి ఈ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల సినిమా చేసిన డాలీ ని డైరెక్టర్ గా పెట్టి కాటమరాయుడు సినిమా చేయించాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఎస్ జే సూర్య లా కాంబో లో మరో సినిమా రావడం లేదు.