బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటినుండో  వీరిద్దరూ మంచి స్నేహితులు. దాంతోపాటు వాళ్ళిద్దరూ పఠాన్ జవాన్ వంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. దానికంటే ముందు షారుఖ్ ఖాన్ దీపిక స్నేహితుడిగా అందరికీ పరిచయం. అయితే ఎక్కువగా దీపికా షారుఖ్ ఫ్యామిలీతో కలిసి కనిపించడం దాంతోపాటు వీరిద్దరూ కలిసి ఈవెంట్స్ కి వెళ్లడం డిన్నర్ డేట్స్ కి అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేయడంతో వీరిద్దరూ ఫ్రెండ్షిప్ లో కాదు రిలేషన్ లో ఉన్నారు అని చాలా రకాల వార్తలు వచ్చాయి.

కానీ అదే విషయం వాళ్ళిద్దరిని అడిగితే మేమిద్దరం మంచి స్నేహితులు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే షారుఖ్ ఖాన్ ప్రతి ఫ్యామిలీ పార్టీలో దీపిక కనిపిస్తూనే ఉంటుంది. ఆ మధ్య వారిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు అంటూ చాలావరకు క్లారిటీ కూడా వచ్చింది. అయితే తాజాగా దీపిక పదుకొనే తన ఫ్రెండ్ షారుక్ ఖాన్ బిజినెస్ను ప్రమోట్ చేయడం జరిగింది. షారుఖ్ ఖాన్ సినిమాలతో పాటు ముంబైలో ఒక హోటల్ ని కూడా నడుపుతున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. దాన్ని నాలుగు సంవత్సరాల క్రితం దీపిక ఓపెన్ చేయడం విశేషం. దాంతో పాటు తన సినిమాలకు నిర్మాతలకు

కూడా ఈ హోటల్ నే బుక్ చేయమని దీపిక ఎప్పుడు రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఏదో ఉంది అంటూ రకరకాల కామెంట్లు విన. మొత్తానికి ఇదంతా విని షారుఖ్ ఖాన్ కోసం దీపికా ఎంతగా కష్ట పడిపోతుందో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి బాలీవుడ్‌ హీరో రణ్ వీర్ సింగ్ ను దీపికా  పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. పైగా ఆమె త్వరలో తల్లి కాబోతుందని.. తన అభిమానులకు ఆ తీపి కబురు చెప్పబోతుందని తాజాగా సోషల్ మీడియాలో బాగా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: