రేపు అనగా డిసెంబర్ 15వ తేదీన కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అలా రేపు విడుదల కాబోయే సినిమాలు ఏవి ..? వాటికి సెన్సార్ బోర్డు నుండి ఎ రిపోర్ట్ వచ్చింది. అలాగే ఆ మూవీ లు ఎంత రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

పిండం : ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ రాగా ... ఈ సినిమా 2 గంటల 38 నిమిషాల నిడివితో ముందుకు రానుంది.

కలష : ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "యు/ఏ" సర్టిఫికెట్ రాగా ... ఈ సినిమా 2 గంటల 18 నిమిషాల నిడివితో ముందుకు రానుంది.

శాంతాల : ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "యు/ఏ" సర్టిఫికెట్ రాగా ... ఈ సినిమా 1 గంట 45 నిమిషాల నిడివితో ముందుకు రానుంది.

సఖి : ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "యు" సర్టిఫికెట్ రాగా ... ఈ సినిమా 1 గంట 41నిమిషాల నిడివితో ముందుకు రానుంది.

జోరుగా హుషారుగా : ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "యు/ఏ" సర్టిఫికెట్ రాగా ... ఈ సినిమా 2 గంటల 15 నిమిషాల నిడివితో ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: