సోషల్ మీడియాలో షేర్ చేసేటువంటి ఫోటోలు అభిమానులను నెటిజన్లను సైతం ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటాయి.. ఎలాంటి దుస్తులలోనైనా సరే అనసూయ కచ్చితంగా కుర్రకారులకు మైకం తెప్పించాలా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.. పింకు కలర్ మిడ్డీ షార్టుల అనసూయ దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది. స్టైలిష్ మోడ్రన్ దుస్తులను అదిరిపోయే ఫోజులు ఇచ్చిన అనసూయ నవ్వుతూ అందరిని మరింత అట్రాక్ట్ చేసేలా కనిపిస్తున్నది.
ఈ ఫోటోలకు క్యాప్షన్ గా నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవడమే గొప్ప వరం అంటూ తనలోని ఫీలింగ్స్ ని సైతం బయటపెట్టింది అనసూయ. దీంతో ఈ పోస్టులకు సైతం తెగ లైకులు కామెంట్లు వస్తున్నాయి.. అనసూయకు ఇంతలా క్రేజ్ రావడానికి ముఖ్య కారణం జబర్దస్త్ షోనే అని చెప్పవచ్చు. ఈ షో కి యాంకర్ గా చేస్తున్న సమయంలో సినిమా ఆఫర్స్ రావడంతో అటువైపుగా వెళ్లి మరింత క్రేజీ అందుకుంది. ఇప్పటికీ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ భారీ క్రేజ్ ఏర్పరచుకుంది అనసూయ. ఈమె కెరియర్లో రంగస్థలం పుష్ప,క్షణం తదితర చిత్రాలు సైతం ఈమె క్రేజ్ కి సహాయపడ్డాయని చెప్పవచ్చు. ప్రస్తుతం పుష్ప-2 లో నటిస్తున్నది.