అందుకు సంబంధించి టీజర్ లో కూడా చూపించగా ఈ పాట కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు గడిచిన కొన్ని నిమిషాల క్రితం ఈ పాట విడుదల చేయడం జరిగింది. ఈ పాటలు ఈ ముద్దుగుమ్మ నలుపు వర్ణం బికినీ ధరించి హృతిక్ రోషన్ బాడిని వంగి వంగి ముద్దులతో చూపిస్తున్న వైనం ఇప్పుడు కుర్రకారులలో చర్చనీయాంశంగా మారుతోంది. కొద్దిసేపటి క్రితమే ఈ బికినీ పాటని సైతం విడుదల చేశారు చిత్ర బృందం.. ఈ బికినీ పాటలో హృతిక్ -దీపికా మధ్య రొమాంటిక్ స్పీచ్ లో చూపించడం జరిగింది.
ఈ మెలోడీ జోడి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయినట్లుగా కనిపిస్తోంది. స్క్రీన్ పై జోడి ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నది. ఇద్దరు కూడా ఒకే హైట్ ను కలిగి ఉండడంతో ఈ పాటకు మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దీపిక బికినీ కూడా బ్లాస్ట్ అయ్యేలా కనిపిస్తున్నది.. హృతిక్ రోషన్ ట్రేడ్ మార్క్ తో మరొకసారి సిక్స్ ప్యాక్ బాడీ తో చూపిస్తూ ఆకట్టుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇందుకు సంబంధించి రొమాన్స్ పాట ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఈ పాట చూసి పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.