టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం సలార్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ సందర్భంగా శృతిహాసన్ చిత్ర బృందంతో తన అనుభూతిని పంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో సలార్ కోస్టార్ ప్రభాస్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ తో నటించిన అనుభవం ఎలా ఉంది అని అడిగితే.. ప్రభాస్ సెక్స్ లో చాలా సరదాగా ఉంటారు అని ఫ్రెండ్షిప్ చేస్తాడు అని చాలా బాగుంటాడు అని..

కానీ కెమెరా ముందుకు వెళితే చాలా డిఫరెంట్ గా మారిపోతాడు అని ఈ సందర్భంగా తెలియజేసింది. అనంతరం ఈ సినిమా  విజయం సాధిస్తుందని నాకు ముందే తెలుసు అని శృతిహాసన్ తన అభి ప్రాయాన్ని వెల్లడించింది. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ వరల్డ్ లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చాలా గర్వంగా ఉంది అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అనంతరం సలార్ టీం నో రాజమౌళి ఇంటర్వ్యూ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా శృతి హాసన్ని రాజమౌళి చాలా పొగిడారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన శృతిహాసన్

చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. రాజమౌళి గారు నా డాన్స్ నచ్చింది అని చెప్పారు. అది నాకు చాలా పెద్ద విషయం. ఆయన పోవడం నాకు చాలా నచ్చింది అని ఈ సందర్భంగా చెప్పింది. కాగా శృతి హాసన్ కి 2023 గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి, ఏకంగా మూడు హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక చివర్లో సలార్ మూవీతో విజయం అందుకుంది. దీంతో శృతి హాసన్ సంతోషం వ్యక్తం చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: