మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏ నియోజ కవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరు గా సాగు తోంది.మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి రావడం.. ముంబై లోని ఒక నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు దీనిపై జరుగు తున్న చర్చలకు మాధురీ దీక్షిత్ స్వయంగా సమాధాన మిచ్చింది. మాధురీ దీక్షిత్ తన కొత్త మరాఠీ చిత్రం ‘పంచక్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తాజా గా ఆమె ‘టీవీ9 మరాఠీ’తో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భం గా ఆమె పొలిటికల్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. సినీ పరిశ్రమ లో కొనసాగాలని కోరుకుంటున్నా. ''ఎన్నికల సమయం లో నేను పోటీ చేస్తాననే ప్రచారం లోకి వచ్చాయి. కానీ, రాజకీయాలు నా ఇంట్రస్ట్ కాదు. మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ నా పంచక్ విజయం సాధిస్తే లు చేసే లా ఇంట్రెస్ట్ వస్తుంది.మాధురీ దీక్షిత్ తన కుటుంబం గురించి కూడా మాట్లాడారు. మాధురీ దీక్షిత్ కు కొంకణి వస్తుందని కూడా ప్రచారం జరిగింది. దీనికి ఆమె సమాధానమిచ్చారు. ‘నాకు కొంకణి అంతగా రాదు. కానీ నాకు అర్ధమవుతుంది. అమ్మమ్మ కొంకణి పాటలు పాడేది. మా అమ్మ మరాఠీ మాట్లాడేది.’ జనవరి 5న ‘పంచక్’ విడుదల కానుంది. ఈ పై చాలా ఆశలు పెట్టుకున్నాను అని తెలిపారు. మాధురీ దీక్షిత్ 1984లో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ‘అబోద్’ ఆమె తొలి .. 1988లో విడుదలైన 'తేజాబ్‌' ఆమె పాపులారిటీని పెంచింది. ఆ చిత్రం లోని ‘ఏక్ దో థీన్..’ పాట సూపర్ హిట్ అయింది. ఈ పాట లో మాధురి డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘తేజాబ్’ తర్వాత మాధురి స్టార్‌డమ్ పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: