'కుర్చీ మడత పెట్టి' పాట చరణంలో 'ఏం రసికరాజువో' మరి అంటూ లిరిక్స్ ఉన్నాయి. అయితే, అక్కడ అత్తారింటికి దారేది సినిమాలోని 'బేట్రాయి సామి దేవుడా' జానపద పాట ట్యూన్‍ను తమన్ కాపీ కొట్టాడని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఆ పాటను.. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‍ను కలిపి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది ట్యూన్‍ను తమన్ కొట్టేశాడంటూ పోస్టులు చేస్తూ తమన్‍ను తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇప్పటికే 'కుర్చీ మడతపెట్టి' పాట కోసం డీజే పాటలను కాపీ కొట్టారంటూ ప్రోమో చూసినప్పుడు థమన్‍పై కొందరు ఆరోపించారు. ఇప్పుడు ఫుల్ సాంగ్ రావటంతో 'బేట్రాయి సామిదేవుడా' ట్యూన్‍ను కూడా కొట్టేశావంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ 'కుర్చీ మడతపెట్టి' పాట రచ్చ అవుతోంది. ఓ బూతు వల్ల వైరల్ అయిన ఈ డైలాగ్‍ను మహేశ్ బాబు పాటకు వాడడం పట్ల కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కుర్చీ మడతపెట్టి పాటలో మహేష్ బాబు, శ్రీలీల డ్యాన్స్ అదిరిపోయిందని. థియేటర్లలో ఈ పాట దద్దరిల్లడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.