డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పక్కన ఎటువంటి అమ్మాయి కనిపించినా కూడా భారీ క్రేజ్ అందుకుంటుంది. అలా పాపులారిటీ సంపాదించుకున్న అమ్మాయిలలో అరియానా గ్లోరీ కూడా ఒకరు. యూట్యూబ్ యాంకర్ గా మంచి పాపులర్ కి సంపాదించిన ఈమె వర్మతో ఒక ఇంటర్వ్యూ తో చేసి పాపులారిటీ సంపాదించుకుంది.. దీంతో బిగ్ బాస్ లో అవకాశాన్ని కొట్టేసిన ఈమె ఎంతో మంది ప్రేక్షకు ఆదరణ పొందింది. తనకంటూ ఒక సపరేట్ స్టైల్ మెయింటైన్ చేస్తోంది ఆరియానా. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ వరుసగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంది.


రోజురోజుకీ గ్లామర్ డోస్ పెంచేస్తూ  సిల్వర్ స్క్రీన్ పైన అవకాశాల కోసం పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కనీసం బుల్లితెర పైన అనసూయ రష్మిలాగా యాంకర్స్ గా పాపులారిటీ సంపాదించుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. అరియానా బికినీ ఫోటోలను ధరించి షేర్ చేయగ అవి చాలా వైరల్ గా మారాయి. తాజాగా మరొకసారి బ్లాస్టింగ్ లుక్కులు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఫోటోలను షేర్ చేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ.. బ్లాక్ బ్రా కింద లెహంగా ధరించి మొదలు పోగొట్టేలా అందాలను ప్రదర్శిస్తుంది.


తన నాభి అందాల ప్రదర్శిస్తూ వంపుసొంపులతో కుర్రాళ్లకు మతిపోగొట్టేలా చేస్తోంది అరియానా..బొద్దుగా మారినప్పటికీ ఈ ముద్దుగుమ్మ తన అందంతో మరింత కట్టిపడేసేలా కనిపిస్తోంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నేటిజెన్స్ ఈ ఫోటోలకు లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు. ఇంతటి చలిలో కూడా చెమటలు పుట్టించే అందాలతో అరియానా అందాలు వలకబోత చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె బాడీ పైన పలువురు నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఇలా ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగానే ఎంజాయ్ చేసినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: