ఒకప్పుడు నాటకాలు సినిమాలు శత్రువుగా ఉన్నాయని అయితే ప్రస్తుతం సినిమాలకు ఓటీటిలే శత్రువుగా మారింది అంటూ తెలియజేశారు. ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయితే కనుక ఆ తప్పు మొత్తం డైరెక్టర్ల మీదికే తోసేస్తున్నారంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వి వి వినాయక్.. ఇలాంటి మాటలు మాట్లాడే వారు ముందుగా ఒక విషయాన్ని సైతం గుర్తు పెట్టుకోవాలని ఒక సినిమా కథ డైరెక్టర్ చెబుతున్నారు అంటే హీరోతో పాటు నిర్మాతలు ఇతర ఆర్టిస్టులు అందరికీ కూడా ఓకే అయినప్పుడు మాత్రమే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.
ఇలా అందరి అభిప్రాయం మేరకు ఒక సినిమాను చేస్తారని కూడా తెలియజేయడం జరిగింది. ఒక వేళ కొన్ని కారణాల చేత ఆ సినిమా ఫ్లాప్ అయితే తప్పు మొత్తం డైరెక్టర్ మీదకే నెట్టేస్తారంటూ తెలిపారు.ఒకవేళ సినిమా హిట్ అయితే డైరెక్టర్ కి చిన్న భాగం మాత్రమే అందిస్తారని తెలియజేశారు వినాయక చేసిన ఈ కామెంట్లో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. చివరిగా v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వివి వినాయక్ తెరకెక్కించిన చత్రపతి సినిమా బాలీవుడ్ లో రీమిక్స్ చేయడం జరిగింది. ఈ సినిమా అక్కడ ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకోవడంతో తన తదుపరి సినిమాలను మాత్రం చేయలేదు.