మోడల్ గా డాన్సర్ గా తన కెరీర్ ని ప్రారంభించి హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకుంది హీరోయిన్ సీరత్ కపూర్.. ఈమె రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడు పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ వార్తలలో నిలుస్తూనే ఉంది. బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు పలు రకాల సెలబ్రిటీ వేడుకలలో కూడా పాల్గొంటూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది.


తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో వార్తల్లో మరొకసారి నిలుస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో సాయంత్రం వేళ ఈ ముద్దుగుమ్మ బికినీలో స్విమ్ చేస్తూ కనిపిస్తోంది. అందుకు సంబంధించిన బికినీ ఫోటోలను సైతం షేర్ చేయగ కుర్రకారులకు కునుక్కు లేకుండా చేస్తోంది సిరత్ కపూర్.. అయితే ఈ ముద్దుగుమ్మ అందానికి తగ్గట్టుగా ఆఫర్లు రావడం లేదని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ బిజీ హీరోయిన్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.


సిరత్ కపూర్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు దక్కేనా అన్నట్లుగా అభిమానులు తెలుపుతున్నారు.. టూ పీస్ బికినీల స్టైలిష్ లుక్కుల ఈ ముద్దుగుమ్మ ఫోటోలను షేర్ చేసింది తన బ్యాక్ ఫ్రెండ్ అందాలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తుంది ఈ అమ్మడు. సినిమాలలో కాస్త పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఇలా రెచ్చిపోయి అందాలను ప్రదర్శించడంతో గ్లామర్ పరంగా ఇన్ డైరెక్ట్ గా హద్దులు చెరిపేసినట్టు హింటు ఇస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: