ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 15 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 97.49 కోట్ల షేర్ ... 167 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 45.78 కోట్ల షేర్ ... 84.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 42.40 కోట్ల షేర్ ... 78.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 36.50 కోట్ల షేర్ ... 68.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 18.80 కోట్ల షేర్ ... 36.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 12.80 కోట్ల షేర్ ... 25.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 13.47 కోట్ల షేర్ ... 27.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.31 కోట్ల షేర్ ... 15.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 9 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.05 కోట్ల షేర్ ... 20.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 10 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.27 కోట్ల షేర్ ... 21 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 11 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 17.37 కోట్ల షేర్ ... 33.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 12 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.76 కోట్ల షేర్ ... 7.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 13 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.94 కోట్ల షేర్ ... 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 14 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.47 కోట్ల షేర్ ... 4.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 15 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.79 కోట్ల షేర్ ... 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 323.21 కోట్ల షేర్ ... 600.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి వరల్డ్ వైడ్ గా 345 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 23.79 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: