ఇదంతా ఇలా ఉండగా ప్రతి వారంలో ఒకసారైనా గ్లామర్ ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పొట్టి పొట్టి దుస్తులను తన అందాలతో కుర్రకారులను బందీలు చేసేటువంటి విజువల్ ట్రీట్ కూడా ఇస్తూ ఉంటుంది శ్రీముఖి.. ఒకవైపు టాప్ అందాలతో మరొకవైపు థైస్ అందాలతో కట్టిపడేసేలా ఉంటుంది శ్రీముఖి.. కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.. సంక్రాంతి పండక్ కి కూడా శ్రీముఖి అమ్మోరు అవతారంలో కనిపిస్తూ ఉన్నది..భోగి పండుగ సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చింది శ్రీముఖి.. కలర్ఫుల్ దుస్తులలో కనిపించిన శ్రీముఖి అందాల చూపులతో గుచ్చుకునేలా చేస్తోంది.
ముఖ్యంగా శ్రీముఖి ఏజ్ పైన చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ముదురుగా కనిపిస్తోందని ముసలిదవుతోందంటూ పలు రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తన ఎక్స్ప్రెషన్స్ ని కూడా మార్చాలంటే చాలా దారుణమైన కామెంట్ చేస్తున్నారు. ఇలా చేయడం మొదటిసారి కాదు కానీ ఎన్నోసార్లు శ్రీముఖి పైన ఇలాంటి ప్రార్ధమైన కామెంట్స్ అయ్యాయి.. చాలామంది ఏమైనా చూసి ఆంటీ అని పిలిచే సందర్భాలు కూడా వినిపించారు.. మొన్నటి వరకు యాంకర్ అనసూయ పైన పెద్ద నెటిజెన్స్ ఇప్పుడు శ్రీముఖి పైన కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆంటీ అంటూ రచ్చ రచ్చ చేస్తూ ఉండడంతో ఆమె కూడా ఇలాంటి విషయాల పైన చాలా ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.