తాజాగా నెట్ ఫ్లిక్స్ బృందం వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో రాబోయే రోజుల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయం పై ఓ క్లారిటీ ఇచ్చింది. దాని ప్రకారం రాబోయే రోజుల్లో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో టాలీవుడ్ కి సంబంధించిన ఏ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

తాజాగా నెట్ ప్లెక్స్ సంస్థ వారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ , వీటితో పాటు బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న "ఎన్ బి కే 109" అలాగే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబో లో రూపొందబోయే మూవీ ని , సినిమా అలాగే సిద్దు జొన్నలగడ్డ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ , విశ్వక్ సేన్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , అలాగే సిద్దు జొన్నలగడ్డ , బొమ్మరిల్లు భాస్కర్ కాంబో లో తేరకేక్కబోయే సినిమాను , అలాగే నర్ని నితిన్ , జి ఎ టు పిక్చర్స్ కాంబోలో రూపొందిపోయే సినిమాను , అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న బుడ్డి , కార్తికేయ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మూవీ లను నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: