ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రతీక పెద్దగా ఎవరితోనూ కలవలేదని చెప్పాలి. ముఖ్యంగా శివాజీ బ్యాచ్ తో ఈమె అసలు కలవలేదు కానీ అమర్ తో కలిసి దిగినటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో రాహుల్ తో కలిసి ప్రేమ ప్రయాణం కొనసాగించినటువంటి ఈమె తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు అయితే తాజాగా అమర్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..కొన్ని స్నేహ బంధాలు చాలా అరుదైనవి.. అలాంటి స్నేహ బంధమే మా ఇద్దరి మధ్య ఉంది.మా కొత్త ప్రయాణం నేటితో ఆరంభం అంటూ పెట్టిన ఒక్క పోస్ట్ తెగ వైరల్ గా మారింది. కొత్త ప్రయాణం ఆరంభం అనడం ఏమిటి? అది కూడా పెళ్ళైన వ్యక్తితో అంటూ పెద్ద ఎత్తున ఈమె వ్యవహార శైలి పై కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు