కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఏం చేసినా కూడా అది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు చాలామంది. ఇక అలా ట్రొల్ చేయడానికి మంచు లక్ష్మి కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఈ వయసులో కూడా ఘాటు అయిన ఫోటో షూట్స్ చేస్తూ ట్రోలర్స్ కి మరింత అవకాశాన్ని ఇస్తుంది మంచు లక్ష్మి. ఇక మంచు లక్ష్మి ట్రోల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటూ బ్రతికిస్తున్నారు చాలామంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి మాట్లాడే మాటలు ట్రోల్ చేస్తూ చాలా వీడియోలు పెడుతూ ఉంటారు. ఇక దానికి ప్రధాన కారణం మంచు లక్ష్మి అప్పుడప్పుడు తెలుగుని

కూడా ఇంగ్లీష్ చేసేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు అయోధ్యలో జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసిన బాల రాముడు విగ్రహం రివీల్ చేశారు. లాప్ ట్యాప్ లో చూసి రాముడికి పూజ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. నిజంగా అది కొంచెం అతి అనిపించింది. దాంతో జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు. అలాగే పాలాభిషేకం చేయి, కొబ్బరి కాయ కొట్టు అంటూ సెటైర్స్ విసిరారు. తాజాగా ఆమె ఓ గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. దాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ పై

కూడా సెటైర్స్ పేలుతున్నాయి. ముఖ్యంగా ఆమె నోరు తెరచి పెదాలు ప్రదర్శించిన తీరు నచ్చలేదట నోరు మూసుకో అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా... మోడల్ మాదిరి నువ్వు అలా నోరు తెరిస్తే ఛండాలంగా ఉందని మరొక నెటిజెన్ కామెంట్ చేశాడు.అయితే మంచు లక్ష్మి ఈ నెగిటివిటీ, ట్రోలింగ్ అసలు పట్టించుకోదు. తనకు నచ్చినట్లు బ్రతికేస్తుంది. ఈ మధ్య ముంబై కి మకాం మార్చిన మంచు లక్ష్మి కల్చర్ మార్చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: