![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/amb-movie-review-china-hero-ayena-gatti-success2290b35e-d1c1-41e8-ba22-ada6c5044377-415x250.jpg)
సినిమా స్టోరీ విషయానికి వస్తే అంబాజీపేట అనే ఊరులో (సుహస్) ఒక సెలోన్ షాపు నడుపుతూ ఉంటారు.. అయితే వాళ్ల బ్యాచ్ అంతా కూడా బ్యాండ్ మేళం కూడా వాయిస్తూ ఉంటారు.. మళ్లీ, పద్మ (శరణ్య, ప్రదీప్) కవల పిల్లలు వీరు టీచర్గా ఆ ఊర్లోనే పనిచేస్తూ ఉంటారు.. ఆదివారం రోజు మాత్రమే పూరి పెద్ద ఆయన వెంకట్ (నితిన్) మిల్లులో పనిచేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఆ ఊరి పెద్ద వెంకట్ పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని వార్తలు వినిపిస్తాయి.
ఆ ఊరి పెద్ద ఆయన వెంకట్ చెల్లిని మళ్లీ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు.. ఈ ప్రేమని శివాని కూడా ఒప్పుకుంటుంది. ఈ సమయంలోనే మళ్లీకి వెంకట కి కొన్నిసార్లు గొడవలు అవుతూ ఉంటాయి. దీంతో వెంకట్ పద్మాన్ని తను పనిచేసే స్కూల్ కి పిలిపించి రాత్రిపూట బట్టలు విప్పి మరి కాల్చి అదే రూమ్లో ఆమెను బంధిస్తారు..అయితే ఆ తర్వాత ఆమెను జగదీష్ చూసి ఇంటిదగ్గర జాగ్రత్తగా దింపేస్తారు.. ఇదే ఆవేశంతో మళ్లీ వెళ్లి వెంకట ని చంపేద్దామని వెళ్ళాక వారు గుండు కొట్టించి పంపిస్తారు ఇలా అవమానం జరిగిన తర్వాత ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అనేది amb సినిమా కథ.
ఈ సినిమా మొత్తం డబ్బు కులం వ్యత్యాసం ప్రేమలు వంటి త్రివేంజ్ డ్రామా లాగానే తెరకెక్కించారు. ఈ చిత్రంలోని నటీనటులు ఎంత అద్భుతంగా నటించారని ఇంటర్వెల్ వరకు సాఫీగా సాగిపోయిన ఇంటర్వెల్ తర్వాత హైలెట్ గా మారుతోందని డైరెక్టర్ కొత్తగా ట్రై చేశారని తెలుస్తోంది. మరొకసారి తన నటనతో సుహాస్ ప్రూఫ్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా నేచురల్ నటనతో మెప్పించారు. డైరెక్టర్ దుష్యంత్ కాటికనేని ఈ సినిమాని బాగా తెరకెక్కించారు.