ఆ ఒక్క కారణం వల్లనే తను స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు అని ఇప్పటికీ చాలామంది సినీ మేధావులు సైతం చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన బాహుబలి, భీమ్లా నాయక్, రుద్రమదేవి లాంటి సినిమాల్లో నటించి తనకంటూ నటుడిగా మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక ఒక రకంగా చెప్పాలంటే రానాకి హీరోగా చేయడం కంటే మంచి క్యారెక్టర్ లో చేయడమే ఎక్కువ ఇంట్రెస్ట్ అని ఒక ఇంటర్వ్యూలో తనే చెప్పాడు. ఇంక మాట్లాడుతూ తను స్టార్ హీరోగా ఎదగలేకపోయిననే బాధ ఏమీ లేదుని చెప్పాడు. ఎందుకంటే హీరో అయితే ఒక్క క్యారెక్టర్ లో మాత్రమే నటించాలి, ఆయన ఇమేజ్ చూసుకోవాలి, ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉండాలి వాళ్ళకి చాలా క్యాలిక్లేశన్స్ ఉంటాయి. అదే ఏ పాత్ర లో అయిన నటించే నాలాంటి వాళ్ళు చాలా క్యారెక్టర్లల్లో నటించొచ్చు అని తను ఒక గొప్ప మాట చెప్పాడు. ఇక అందువల్లే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ ఎలాగైతే స్టార్ హీరోగా మారాడో రానా అలా స్టార్ హీరోగా ఎదిగలేకపోయాడు.