పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్. ఇప్పుడు ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగాడు. జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అల్లు అర్జున్ జర్మనీ వెళ్లారు. 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈనెల 24 వరకు జరగనున్నాయి. ఈ ఫెస్టివల్ కి ఇండియా తరఫునఅల్లు అర్జున్కి ఇన్విటేషన్ అందింది. పుష్పతో వరల్డ్ వైడ్ గా సూపర్ ఫ్యాన్స్ ఏర్పరచుకున్న అల్లు అర్జున్.

ప్రస్తుతం పుష్ప పార్ట్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు  అయినా కూడా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ నుండి ఆహ్వానం రాగానే అక్కడికి వెళ్ళాడు. సినిమా విషయానికొస్తే రిలీజ్ డేట్ ని ఆగస్టు 15న ఫిక్స్ చేసుకున్న సుకుమార్ సినిమాను ఆ టైం కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పుష్ప అనుకున్న టైం కు రాకపోతే రిలీజ్ డేట్ విషయంలో పెద్ద క్లాష్ జరగక తప్పదు. అందుకే సినిమా ఎట్టి పరిస్థితిలో ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పుష్ప 1 కి ఏమాత్రం తగ్గుతున్న పుష్ప 2 ఉంటుందని క్షత్రియులకు చెబుతున్నారు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర త్వరగానే ఎండ్ అయినా సినిమాలో గ్లామర్ విషయంలో ఎలాంటి డోకా లేకుండా చేస్తున్నారట సుకుమార్. ఫస్ట్ 2 లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారని కన్ఫ్యూషన్ ఇంకా కొనసాగుతుంది. బాలీవుడ్ అందాల భామ విష పటాని పుష్ప 2 స్పెషల్  ఐటమ్ సాంగ్ చేస్తుందని టాక్. దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సెకండ్ పార్ట్ కూడా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది. పుష్పవన్ కాదు పుష్ప 2 లో కూడా గూస్ బంప్స్ ఎపిసోడ్స్ చాలా ఉంటాయట. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీన్స్ అయితే వేరే లెవల్ అని అంటున్నారు చిత్ర యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: