కానీ శ్రీముఖి మ్యారేజ్ గురించి మాట్లా డటం లేదు. తాజాగా ఆమెకి పెళ్లి ప్రశ్న ఎదురయ్యింది. ఓ రిపోర్టర్ పెళ్లిపై క్లారి టీ ఇవ్వాలని అడగ్గా శ్రీముఖి ఓపెన్ అయ్యింది. పెళ్లి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.నాకు వయసు పెరుగుతూనే ఉంది, పెళ్లి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంట్లో పేరెంట్స్ ప్రెజర్ ఉందని అంటున్నారు. కానీ పేరెంట్స్ నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. వాళ్లు పెళ్లి గురించి చెప్పింది ఒక్కటే, నువ్వు షోస్ చేస్తున్నావు, నీ రంగంలో నువ్వు ముందు కు వెళ్తున్నావు, అలానే వెళ్లు, నీకు చేసుకోవాలని పించినప్పుడు చేసుకో, మేం బలవంత పెట్టం` అని చెప్పారు. తనకు మ్యారేజ్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపారు.