ఈ విషయాన్ని శుక్రవారం (మార్చి 1) హాట్‌స్టారే అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా కేవలం మలయాళంలోనే వస్తుందా లేక మిగతా భాషల్లోనూ అందుబాటులో ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. మిధున్ మాన్యుయెల్ థామస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జయరాం కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతేడాది డిసెంబర్ 25న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజైంది.ఈ సినిమా కథ విషయానికి వస్తే అబ్రహం ఓజ్లర్ (జయరాం) భార్యాపిల్లలు మిస్సవుతారు. వారు కనిపించకుండా పోయినా ఉన్నట్లుగా ఓజ్లర్ ఊహించుకుంటుంటాడు. వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురువుతుంటారు. వారి వద్ద హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకుతుంటాయి. ఆ హత్యల వెనకున్న ట్విస్ట్‌ను ఓజ్లర్ ఎలా ఛేదించాడు..?అలెక్స్ (మమ్ముట్టి) సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణం ఏమిటి…? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మరణానికి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.