అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్టైంది..బెంగాలీలో దేవ్, పాయల్ సర్కార్ కలిసి 'ఐ లవ్ యూ' పేరుతో 2007లో రీమేక్ చేశారు. ఈ సినిమాని అరకు, హైదరాబాద్ ఏరియాల్లో చిత్రీకరించారు. మణిపూరీ భాషలో 2007లో 'నింగోల్ తజాబా' పేరుతో, ఓడియాలో 'సునా చడాయ్ మో రూపా చడాయ్' పేరుతో 2009లో, పంజాబీలో 'తేరా మేరా కి రిస్తా' పేరుతో 2009లో.. బంగ్లాదేశీ బెంగాలీలో 'నిస్సా అమర్ తుమీ' పేరుతో 2010లో, నేపాలీలో అదే ఏడాది 'ది ఫ్లాష్ బ్యాక్: ఫకేరా హెర్దా' పేరుతో రీమేక్ అయ్యింది.ఆఖరిగా 2013లో 'రామయ్యా వస్తావయ్యా' పేరుతో శ్రుతి హాసన్, గిరీశ్ కుమార్ కలిసి హిందీలో రీమేక్ చేశారు..హిందీ రీమేక్‌కి తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని డైరెక్ట్ చేసిన ప్రభుదేవాయే డైరెక్టర్..అయితే బాలీవుడ్‌లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే 9 భాషల్లో రీమేక్ అయిన సినిమాగా మాత్రం 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా రికార్డు క్రియేట్ చేసింది.. తెలుగులో 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఐదు నంది అవార్డులు గెలుచుకుంది 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' మూవీ.. మిగిలిన భాషల్లో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించినా, తెలుగులో వచ్చినన్ని అవార్డులు మాత్రం రాలేదు.