సోషల్ మీడియాలో ప్రియమణి తరచుగా యువతని మైమరపించేలా గ్లామర్ ఒలకబోస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రియమణి లాంగ్ బ్లూ డ్రెస్ లో యమా క్రేజీగా ఉన్నాయి. మతిపోగొట్టే విధంగా టాప్ టూ బాటమ్ నిండైన సొగసుతో కట్టిపడేస్తుంది. ఆమె వయసు 39 ఏళ్ళు.నాలుగు పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ ప్రియమణి ఆ గ్రామర్ పదును ఇంకా తగ్గలేదు. ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసింది. తాజాగా ప్రియమణి నుంచి భామా కలాపం 2 మూవీ ఆహా ఓటిటిలో విడుదలై దూసుకుపోతోంది. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియమణి అదరగొట్టేసింది.