మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ నటిమని రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి తన అందాలతో , నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ తెలుగు సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలా తెలుగు పరిశ్రమ ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం మాత్రం తెలుగు లో సినిమాలు చేయడం లేదు. ఆఖరిగా ఈ బ్యూటీ కొందపోలం అనే తెలుగు సినిమాలో నటించింది.

సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ తర్వాత ఈమె ఇప్పటి వరకు ఏ తెలుగు మూవీ లో కూడా నటించలేదు. అలాగే ఏ టాలీవుడ్ మూవీ కి కూడా రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ నటి వరుసగా తమిళ , హిందీ ప్రాజెక్టు లలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం కెరియర్ ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితమే వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈమె జాకి బగ్మని అనే వ్యక్తిని ప్రేమించి కొంత కాలం క్రితమే పేల్లాడింది.

ఇక తాజాగా రకుల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా రకుల్ కు మీరు కురచ వస్త్రాలను ధరిస్తూ ఉంటారు దానిపై మీ భర్త ఎలాంటి అభ్యంతరాలను తెలపరా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రకుల్ స్పందిస్తూ ... నా భర్త చాలా గొప్ప వ్యక్తిత్వం కలవాడు. నేను వేసుకునే దుస్తులపై ఆయన ఎలాంటి అభ్యంతరం తెలపరు. అలాగే మా అత్త మామలు కూడా నేను వేసుకునే దుస్తులపై ఎలాంటి ఆంక్షలు విధించారు. వారంతా చాలా గొప్ప వ్యక్తిత్వం కలవారు అని రకుల్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: