నువ్వు బయటకు వచ్చాక పెళ్లి చేసుకుందామని శివ కుమార్ అన్నాడు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి జరగనుంది.పెళ్ళికి ముందే ప్రియాంక జైన పిల్లల గురించి ఆలోచన చేస్తుంది.ఓ పాపతో ఆడుకుంటూ కనిపించిన ప్రియాంక జైన్ తనకు కూడా అలాంటి కూతురు కావాలని కామెంట్ చేసింది. దాంతో ప్రియాంక జైన్ పెళ్ళికి ముందే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే పిల్ల జరిగిన వెంటనే ప్రియాంక జైన్ తల్లి కావడం ఖాయం అనిపిస్తుంది.కాగా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటున్న ప్రియాంక జైన్-శివ కుమార్ పై నెటిజెన్స్ మండి పడ్డారు. అయితే పెళ్లి ఖర్చు తో కూడిన వ్యవహారం. అందులోను ప్రియాంక జైన్ ఘనంగా చేసుకోవాలి అంటుంది. అందుకే ఆలస్యం అవుతుందని శివ కుమార్ వివరణ ఇచ్చాడు.