ప్రభాస్ కి కోపం రావటం అనేది చాలా రేర్ అనే చెప్పాలి. కానీ ప్రభాస్ కి తరచూ కోపం తెప్పించే వ్యక్తి ఒకరు ఉన్నారు అంటూ ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా రాజమౌళితో ప్రభాస్ సినిమా కనుక చేస్తే ఒక వ్యక్తిపై ఎప్పుడూ కోప్పడుతూ ఉంటారని ఆ వ్యక్తి తనకు బాగా కోపం తెప్పించడంతోనే ప్రభాస్ కోప్పడుతూ ఉంటారంటూ రాజమౌళి తెలిపారు. మరి ప్రభాస్ కి కోపం తెప్పించే ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు కెమెరామెన్ సెంథిల్. వృత్తి పరంగా ఆయన నా కన్నా చాలా పర్ఫెక్ట్.ఆర్టిస్ట్ రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటాడు. అది ప్రభాస్‌కు కోపం తెప్పిస్తుంది. కోపం వచ్చినప్పుడు ప్రభాస్.. ఏయ్ సెంథిల్..ఏంత సేపయ్యా.. ఎన్నాళయ్యా.. అంటాడు అంటూ చెబుతూ ప్రభాస్ వాయిస్‌తోపాటు మ్యానరిజం కూడ రాజమౌళి అచ్చుగుద్దినట్టు దించేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతుంది.