సూపర్ స్టార్ మహేష్ బాబు బావ ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సుధీర్ బాబు తన నటన పరంగా అదేవిధంగా తన లుక్ పరంగా తన విషయంలో ఎన్నో మార్పులు చేసుకుని ఎంతో కష్ట పడుతున్నప్పటికీ హీరోగా అతడు సెటిల్ అవ్వలేకపోతున్నాడు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు. ‘ప్రేమ కథా చిత్రం’ మూవీ హిట్ అవ్వడంతో సుధీర్ బాబు కెరియర్ ఒక మలుపు తిరిగింది.