టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గత కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే మయోసైటిస్ నుండి కోలుకోవడానికి సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది సమంత. ఖుషి సినిమా తర్వాత సమంత పూర్తిగా సినిమాలకి బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుంది. త్వరలోనే మళ్లీ తిరిగి షూటింగ్స్ లో బిజీ కావాలని వెయిట్ చేస్తుంది. అయితే సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. నిత్యం సోషల్ మీడియా ద్వారా తన అభిమానుల తో తనకి సంబంధించిన

ఫోటోలను షేర్ చేసుకుంటూనే ఉంటుంది. అయితే వీలైనంతవరకు సమంతా వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంది. తన పని తాను చేసుకుంటూ పోతది. అయితే మయోసైటిస్ నుండి కోలుకునేందుకు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. త్వరలోనే షూటింగ్స్ కి రాబోతోంది. అయితే రెగ్యులర్ గా తనకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది సమంత. ఇందులో భాగంగానే తాజాగా తనకి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అయితే సమంత అర్థనగ్నంగా ఉన్న ఫోటోలను అప్లోడ్ చేసి దానిని వెంటనే డిలీట్ చేసింది

 అన్న వార్తలు వెంటనే కొందరు ప్రచారం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతుంది సమంతా అర్థనగ్నంగా ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ ఘటనపై పరోక్షంగా స్పందించింది సమంత. ఇలాంటి ఘటనలపై తన స్పందన ఏమిటో ఇన్ డైరెక్ట్ గా చెప్పింది సామ్. తన ఇన్ స్టార్ స్టోరీలో టవల్ తో ఓ ఫోటో షేర్ చేసింది సామ్.. దాంతో మరో ఫోటో మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్ ఫోటోను కొందరు కేటుగాళ్లు అది సమంత ఫోటో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ ఫోటోను కూడా సామ్ తన స్టోరీలో పెట్టి డిలీట్ చేసిందంటూ పుట్టించారు. ఆ తర్వాత సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ కోట్ షేర్ చేసింది. ఇది 'మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించడమే నిజమైన విజయం' అనే కోట్ షేర్ చేసింది సామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: