'అమ్మ అవుతాను కానీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించాలి. దేవుడు మనకు ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. మనం ఎంత మందిని కావాలంటే అంత మందిని ప్రొడ్యూస్ చేయొచ్చు .. అయితే తండ్రి బాధ్యతలు కూడా ఉండాలి కదా..? ఒక బిడ్డను పెంచ డానికి తల్లి అవసరం ఎంత ఉంటుందో తండ్రి అవసరం కూడా అంతే ఉంటుంది. అదే నాకు పెద్ద డౌట్.. మ్యారేజ్ కాన్సెప్ట్ అంటేనే నాకు భయం 'అంటూ కన్ఫ్యూ షన్ కామెంట్స్ చేసింది ఫరీయా అబ్దుల్లా . సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.