అలానే జేడీ చక్రవర్తికి కూడా జయసుధ అంటే చాలా ఇష్టం. ఇదే విషయాన్ని ఓ సారి జయసుధ భర్త నితిన్ కపూర్ కు చెప్పాడట. తాను జయసుధ ను పెళ్లి చేసుకుంటానని ఏకంగా జయసుధ భర్త తో చెప్పగా.. ఆయన మే 17న పెళ్లి చేసుకోమని చెప్పాడట. అది విని జేడీ చక్రవర్తి షాక్ అయ్యాడట. ఎందుకు అంటే.. తమ పెళ్లి రోజు అదని, ఆ రోజు పెళ్లి చేసుకుంటే.. పెళ్లి డేట్ అదే ఉంటుంది. భర్తలు మాత్రం మారతారని సరదాగా మాట్లాడట. అలా వీరిద్దరి మధ్య ఫన్నీ కన్వర్జేషన్ నడిచిందని ఆ మధ్య ఓ ఇంటర్వూలో జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. మనీ మనీ, గులాబి, దెయ్యం, బాంబే ప్రియుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో తెలుగునాట అప్పట్లో జేడీ చక్రవర్తి ఓ సెన్సేషన్ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా.. జేడీకి హిందీ నాట తెచ్చి పెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ హిందీ మేకర్స్ ను బాలీవుడ్ గేమ్ చేంజర్ ఏదంటే గుక్క తిప్పుకోకుండా సత్య పేరే చెబుతుంటారు. అలా ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత అనూహ్యంగా విలన్గా మారి కొన్ని సినిమాల్లో మెరిసాడు. ఒకానొక టైమ్లో మెగాఫోన్ పట్టి సినిమాలు కూడా తెరకెక్కించి బంపర్ హిట్టు కూడా కొట్టాడు. ప్రస్తుతం జేడీ సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ సినీ ప్రయాణన్ని కొనసాగిస్తున్నాడు.