ఆ ఒక్కటి అడక్కు : తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ... మళ్లీ అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కొన్ని రోజుల క్రితం థియేటర్ లలో విడుదల అయ్యి యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఎలాంటి హడా విడి లేకుండా ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
ప్రాజెక్ట్ Z : సందీప్ కిషన్ హీరో గా రూపొందిన ఈ సినిమా తెలుగు భాషలో ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
రామన్న యూత్ : ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఈటీవీ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో అందుబాటులోకి వచ్చింది.
కీచురాళ్ళు : ఈ మూవీ తాజాగా ఈటీవీ విన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చింది.
ఇలా ఈ సినిమాలు ఈ వారం తెలుగు భాషలో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.