విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిన్న అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ నటుడు గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.96 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే కొంత కాలం క్రితం విశ్వక్ "దాస్ కా దమ్కి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.06 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.