టాలీవుడ్ లో నటుడుగా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని అంటూ తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో కీలకమైన నేతగా పేరు సంపాదించారు బండ్ల గణేష్.. అంతేకాకుండా ఎన్నో చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. భారీగానే బండ్ల గణేష్ సంపాదించినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.


బండ్ల గణేష్ నిరంతరం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు. ఇలాంటి విషయాన్నీ అయినా సరే నిర్మూమాటంగా నిర్భయంగా తెలియజేస్తూ ఉంటారు బండ్ల గణేష్.. వివాదాలకు కేంద్ర బృందవుగా ఉన్న బండ్ల గణేష్ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో నిన్నటి రోజున మధ్యాహ్నం బండ్ల గణేష్ కు తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనని వెంటనే హుటాహుటిగా దగ్గరలో ఉండే అపోలో ఆసుపత్రికి చేర్చినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం బండ్ల గణేష్ కి వైద్యులు చికిత్స అందించినట్లుగా సమాచారం.. అయితే బండ్ల గణేష్ కి అస్వస్థకు గల కారణాలు ఏంటి అనే విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు ఈ విషయం పైన బండ్ల గణేష్ స్పందిస్తారేమో చూడాలి.. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తే బండ్ల గణేష్ ఏం చేస్తారో అనే విషయం పైన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడూ కూడా మండల గణేష్ సవాళ్లు విసురుతో అందుబాటులో ఉండే ఈయన ఇప్పుడు హాస్పిటల్ పాలు కావడంతో కాంగ్రెస్ నేతలు.. ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ లేకపోతే ఎలా అని ఫీలింగ్ లో నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: