టాలీవుడ్ ఇండస్ట్రీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి చెప్పక్కర్లేదు. హిట్ ఫ్లాప్ సంబంధం  లేకుండా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక విజయ్ గురించి రోజు ఏదో ఒక వార్త ట్రైనింగ్ అవుతూనే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో విజయ్ కి భారీ నష్టం ఏర్పడింది. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా క్రేజ్ పరంగా మాత్రం విజయ్ ని చాలామంది ట్రోల్ చేశారు.

 ఆయన ఓవరాక్షన్ వల్లనే ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ టార్గెట్ చేసి మరి ట్రోల్స్ చేశారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది విన్న అభిమానులు షాకింగ్ కి గురయ్యారు. విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయం ఏంటంటే... ఆయన ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అని డిసైడ్ అయ్యారట. తన క్రేజ్ మళ్లీ యధావిధిగా వచ్చేవరకు దానితోపాటు తన లైఫ్ సెటిల్ అయ్యేవరకు అసలు పెళ్లి చేసుకొని అన్న కాన్సెప్ట్ ని ఆలోచించే ప్రయత్నం చేశాడట టాలీవుడ్ ఇండస్ట్రీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ  . ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్

 అవుతున్నారు. ఇదిలా ఉంటే నేషనల్ రష్మిక మందాన, టాలీవుడ్ ఇండస్ట్రీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు అన్న ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని నిర్ణయం తీసుకున్నాడు అనే వార్తలు రావడంతో అభిమానులకి షాకింగ్ గా అనిపించింది. ఇక దీనిపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ విషయంపై అభిమానులు మరింత క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: