సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా సరే అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తారు అని చాలామంది అంటూ ఉంటారు. ఆఫర్స్ కోసం  ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ లిస్టులోకి రాశి కన్నా కూడా చేరింది. దానికి సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి కన్నా ఒకవైపు సినిమాలు మరొకవైపు సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన

 అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె తనకు సంబంధించిన పలు హాట్ సెక్సీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి . ఇకపోతే ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అసభ్యకరమైన ఫోటోషూట్ చేస్తూ ఆమె అభిమానులను హర్ట్ చేస్తోంది. గత కొంతకాలంగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆఫర్స్ కోసం

 ఎక్స్పోజింగ్ విషయంలో హద్దులు దాటింది. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే సెక్సీ లుక్ లో కనిపించింది ఈ బ్యూటీ. చాలా ట్రెండీగా ఉన్న ఆ వెరైటీ డ్రెస్ లో యధ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ హీట్ ఎక్కిస్తోంది. అంతేకాదు ఇందులో ఆమె ఎక్స్పోజింగ్ చేసిన విధానం చూస్తే ఖచ్చితంగా మతి పోవాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాసి కన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆఫర్ల కోసం ఇంతకు తగ్గించావా రాసి అంటూ ఆమెపై  ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఆఫర్స్ వచ్చినప్పుడు వస్తాయి కానీ ఎందుకమ్మా ఇలాంటి పనులు అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు తోపాటు తమిళం హిందీ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: