అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించిన వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కొంతకాలం క్రితం ఈ బ్యూటీ సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన డిజె టిల్లు సినిమాలో రాధిక అనే పాత్రలో నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె పాత్రకు అద్భుతమైన క్రేజ్ రావడంతో ఈమెకు ఒక్క సారిగా ఈ సినిమాతో సూపర్ గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఈ బ్యూటీ కార్తికేయ హీరోగా రూపొందిన బెదురులంక 2012 అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. 

ఇకపోతే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన టిల్లు స్క్వేర్ మూవీ లో ఈ బ్యూటీ ఓ చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇకపోతే వీలు చిక్కినప్పుడల్లా సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు హీట్ పుట్టిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి సారి నీ కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటని కాస్త పక్కకు జరిపి తన నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ns