'భారతీయుడు 2' సెట్స్‌పైకి వెళ్లాక అనేక సమస్యలు వెంటాడాయి. సినిమా మధ్యలో ఆగిపోయింది. శంకర్ పూచీకత్తుపై మళ్లీ మొదలైంది. కమల్ కమిట్‌మెంట్స్ వల్ల 'భారతీయుడు 2'కు బ్రేకులు బాగానే పడ్డాయి. శంకర్ కూడా 'గేమ్ ఛేంజర్'తో బిజీ అవ్వడం వల్ల 'భారతీయుడు 2' ఆన్ అండ్ ఆఫ్ మోడ్‌లో షూటింగ్ జరుపుకొంది. ఓ సినిమా ఆలస్యం అవుతోందంటే, విడుదల తేదీ మాటి మాటికీ వాయిదా పడుతోందంటే ఆ సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంటుంది. దానికి తోడు 'భారతీయుడు 2' ప్రమోషన్ కంటెంట్ కూడా అంతంత మాత్రమే. ఇప్పటి వరకూ రెండు పాటలు వచ్చాయి. ఆ రెండూ ఏమాత్రం క్యాచీగా లేవు. అనిరుథ్ తన దగ్గన స్టాక్ మిగిలిపోయిన ట్యూన్స్‌ని ఈ సినిమాకు వాడేశాడా? అనేంత తక్కువ స్థాయిలో ఆ పాటలున్నాయి. తమిళ వెర్షన్లు కాస్త బెటర్. తెలుగులో అయితే మరీ దారుణం. లేటెస్టుగా 'తాత వచ్చాడు' అనే పాట వచ్చింది. ఆ పాటలో ఒక్క ముక్క కూడా వినిపించడం లేదు. అన్నింటికీ మించి 'భారతీయుడు 2'ని ఇంకాస్త లాగి 'భారతీయుడు 2' అంటూ మరో భాగానికి పొడిగించడం, 'భారతీయుడు 2'లో కమల్ కనిపించడని, ఆయన క్లైమాక్స్ వరకూ రాడన్న ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమాకు ఎలాంటి బజ్ లేకుండా పోయింది. టీజరో, ట్రైలరో వదిలి, అందులో శంకర్ తాలుకా మ్యాజిక్ కనిపిస్తే తప్ప 'భారతీయుడు'కు ఊపు రా