చాలా మంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు , కానీ వారిలో కొంత మంది మాత్రమే మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకుంటే , కొంత మంది మాత్రం మొదటి సినిమాతో విజయాలను సాధించి కూడా ఆ తర్వాత అపజాయలను అందుకొని గొప్ప స్థాయికి వెళ్లలేరు. ఇక మరి కొంత మంది మొదట్లో అవజాయలను అందుకున్న ఆ తర్వాత విజయాలను అందుకొని టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిన వారు కూడా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్న కొద్ది మంది హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత "ఏం మాయ చేసావే" అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో సమంత కి మంచి క్రేజు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది.

ఇక మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కృతి శెట్టి , పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈనాటికీ తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కూడా దక్కింది. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సంయుక్త మీనన్ కొంత కాలం క్రితం దగ్గుపాటి రానా ,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా సాకర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ రానా కు భార్య పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాతో ఈమె మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకుంది. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: