అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేసున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుందని రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా కూతురు ఈరోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు కర్మ కచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పోలెనా, మార్క్ కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు. అతి భయకమైన మనుషులుగా తయారైన మీమ్ పేజ్ అడ్మినిస్ట్రేటర్లందరికీ ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100సార్లు ఆలోచించా. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది” అని రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.