ఎవరైనా తప్పురా చూస్తే భార్యాభర్తలు ఏమో అని అనుకుంటారు. అంత క్రేజీ పర్ఫెక్ట్ కపుల్ విల్లది. అయితే వీళ్ళు మాత్రం పెళ్లి విషయంలో ఏమాత్రం నోరు విప్పడం లేదు. ఇక రీసెంట్ గా ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను మిస్ చేసుకుంది అనుష్క. అనుష్క శెట్టి విశ్శబ్దం మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ చిత్రం అనంతరం అనుష్క ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే నాగ్ అశ్విన్ రూపొందించే కల్కి సినిమాలో దీపికా పదుకొనే రోల్లో అనుష్క శెట్టి ని అనుకున్నారట మేకర్స్.
కానీ ఆమె ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అసలకే సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్కల పేర్లు మారుమోగుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ పాత్రలో కలిసి నటిస్తే మాత్రం వాళ్ల పేర్లు మరింత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయం. ఇక ఈ భయంతోనే అనుష్క శెట్టి ఈ పాత్రను మిస్ చేసుకున్నట. అయితే ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం నాగ్ అశ్విన్ అనుష్కని చూస్ చేసుకున్న మేటర్ నిజమే కానీ అనుష్క కన్నా దీపికా పదుకొనే లుక్స్ బాగుంటాయి ఈ పాత్రకి అని పెద్దవారు సజుష్ చేశారట. దీంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీనికి ఒక ఇంత ప్రభాస్ కూడా కారణమట.